పట్టపగలే కారు మబ్బులు.! కృష్ణ జిల్లాలో జోరు వర్షం.! | Oneindia Telugu

2024-05-07 29

ఏపి వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. మద్యాహ్నం 2గంటల వరకూ ఎండ తీవ్రతతో సతమతమైపోయిన జనం అకస్మాత్తుగా నల్లటి మేఘాలు అలుముకోవడంతో నగరంలో చిరుజల్లులు కురిసాయి. దీంతో ప్రజలు ఒక్కసారిగా తీవ్ర ఎండ వేడి నుండి ఉపశమనం పొందారు.
The weather in AP has suddenly cooled down. After 2 o'clock in the afternoon, the people, who were sweltering with the intense sun, suddenly got hit by black clouds and it rained heavily in the city. With this, people got relief from the intense heat of the sun.
~CA.43~CR.236~ED.234~HT.286~